ఇంట్లో మొలిస్తేనే అరిష్టం అనుకునే తంగేడును వెదికితెచ్చి.. అందంగాపేర్చి మొక్కి తలపైకి ఎత్తుకునే రోజూ వస్తుందని..!! కాకుంటే సమయం వచ్చేదాకా శాంతంగా..సజీవంగా ఉండాలనే గొప్పసందేశం.. ప్రతి..ఒక్కరి జీవితంలోనూ పండుగ చేసుకునే టైం ఖచ్చితంగా వస్తుంది.. అని చెప్పే గొప్పనీతిని చాటిచెప్పే.. స్పూర్తిని నింపే బతుకమ్మకు దండం.. మా ఆడపడుచులకు బతుకమ్మ పండుగ ప్రారంభం వేళ శుభాకాంక్షలు.,. రాంపల్లి అశ్విని రవి గౌడ్ టీఆర్ఎస్ మరిపెడ మండల మహిళా అధ్యక్షురాలు.

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *