Thu. Oct 29th, 2020

E69 news

News

అధిక వర్షాలు కురవడం వల్ల కయ్యలుగా మారి కాలనీ వాసులు నడవడానికి ఇబ్బందులు

అధిక వర్షాలు కురవడం వల్ల కయ్యలుగా మారి కాలనీ వాసులు నడవడానికి ఇబ్బందులు

అధిక వర్షాలు కురవడం వల్ల కయ్యలుగా మారి కాలనీ వాసులు నడవడానికి ఇబ్బందులు

ఈ రోజు తమ్మడపల్లి జి గ్రామంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఎస్సీ కాలనీలోని బైండ్ల వాడ ఇళ్ల మధ్యలో నుండి పురాతనంగా పోతున్న వాగు ఈ సంవత్సరం అధిక వర్షాలు కురవడం వల్ల కయ్యలుగా మారి కాలనీ వాసులు నడవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కావున ఈ సమస్యను శాశ్వత పరిష్కారం చేయాలని గ్రామ సర్పంచ్ అన్నెపు పద్మఅశోక్,ఉప సర్పంచ్ ఎండి షరీఫ్, ఎంపీటీసీ చిలువేరు శివయ్య గార్లకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది.. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ సభ్యులు, బైండ్ల కాలనీ వాసులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.