Thu. Oct 29th, 2020

E69 news

News

ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం గురించి డివిజన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు

ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం గురించి డివిజన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు

ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం గురించి డివిజన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు

ఈ రోజు 21వ డివిజన్ బీజేపీ అధ్యక్షులు మాచర్ల రవీందర్ గారి ఆధ్వర్యంలో, ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం గురించి డివిజన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు . బూత్ కన్వీనర్లు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి. ముఖ్యఅతిథిగా తూర్పు నియోజక వర్గం ఇంచార్జి కుసుమ సతీష్ గారు.BJYM రాష్ట్ర నాయకులు జెలగం రంజిత్ గారు.మరియు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు