Thu. Oct 29th, 2020

E69 news

News

కోడూరు గ్రామ సర్పంచ్ స్వర్గీయ రామగిరి సోమయ్య కుటుంబ సభ్యులను మాజీ ఉప ముఖ్యమంత్రి గౌరవ కడియం శ్రీహరి

కోడూరు గ్రామ సర్పంచ్ స్వర్గీయ రామగిరి సోమయ్య గారి కుటుంబ సభ్యులను మాజీ ఉప ముఖ్యమంత్రి గౌరవ కడియం శ్రీహరి

కోడూరు గ్రామ సర్పంచ్ స్వర్గీయ రామగిరి సోమయ్య గారి కుటుంబ సభ్యులను మాజీ ఉప ముఖ్యమంత్రి గౌరవ కడియం శ్రీహరి

ఈరోజు కోడూరు గ్రామ సర్పంచ్ స్వర్గీయ రామగిరి సోమయ్య గారి కుటుంబ సభ్యులను మాజీ ఉప ముఖ్యమంత్రి గౌరవ కడియం శ్రీహరి పరామర్శించి ఆర్థిక సాయం 50.000 వారి కూతురి పేరు మీద డిపాజిట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యుడు మారుజోడు రాంబాబు అలాగే మాజీ వైస్ ఎంపీపీ మల్కాపురం లక్ష్మయ్య గారు మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గొరిగ రవి కంచనపల్లి సర్పంచ్ నాగేశ్వర్ టిఆర్ఎస్ నాయకులు రాజయ్య యాదవ్ తాటికొండ వెంకటేష్ గారు రెండు గ్రామాల సర్పంచులు మాజీ సర్పంచులు మాజీ ఎంపిటిసిలు టిఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు టిఆర్ఎస్ కార్యకర్తలు కోడూరు రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు రెండు గ్రామాల ప్రజలు పాల్గొనడం జరిగింది