Thu. Oct 29th, 2020

E69 news

News

డబల్ బెడ్ రూమ్ పరిశీలిస్తున్న. మధిర మున్సిపాలిటీ వైస్ చైర్మన్ శీలం విద్యా లత

డబల్ బెడ్ రూమ్ పరిశీలిస్తున్న. మధిర మున్సిపాలిటీ వైస్ చైర్మన్ శీలం విద్యా లత

డబల్ బెడ్ రూమ్ పరిశీలిస్తున్న. మధిర మున్సిపాలిటీ వైస్ చైర్మన్ శీలం విద్యా లత

ఈరోజు మడిపల్లి గ్రామం లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి .ప్రవేశపెట్టిన డబల్ బెడ్ రూమ్ పరిశీలిస్తున్న. మధిర మున్సిపాలిటీ వైస్ చైర్మన్ శీలం విద్యా లత. అర్హత అయినా తప్పనిసరిగా డబల్ బెడ్ రూమ్ ఇప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్పెషల్ ఆఫీసర్ రంగారావు . మధిర ఆర్ ఐ . టిఆర్ఎస్ జిల్లా నాయకులు శీలం వెంకట రెడ్డి . 6 వార్డ్ కౌన్సిలర్ తోగరు వరలక్ష్మి . ఓంకార్ 7 వార్డ్ కౌన్సిలర్ . మేడికొండ కళ్యాణి కిరణ్ గారు. టిఆర్ఎస్ నాయకులు మాజీ ఎంపీటీసీ రేగళ్ళ సాంబ శివరావు . జిల్లా కృష్ణారావు . నండ్రు రత్నబాబు. కంభం విజయ్ కుమార్ మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు.