Thu. Oct 29th, 2020

E69 news

News

డ్రైనేజీల్లో పేరుకుపోయిన మట్టిని తీస్తున్న పారిశుధ్య కార్మికులు.సర్పంచ్

డ్రైనేజీల్లో పేరుకుపోయిన మట్టిని తీస్తున్న పారిశుధ్య కార్మికులు.సర్పంచ్

డ్రైనేజీల్లో పేరుకుపోయిన మట్టిని తీస్తున్న పారిశుధ్య కార్మికులు.సర్పంచ్

ఎర్రుపాఎర్రుపాలెం మం.. జమలాపురం లో సర్పంచ్ స్వప్న కుమారి గారి ఆధ్వర్యంలో పారిశుధ్య పనులు. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ జలమయం అయ్యాయి. డ్రైనేజీల్లో పేరుకుపోయిన మట్టిని తీస్తున్న పారిశుధ్య కార్మికులు.సర్పంచ్. స్వప్న కుమారి గారు. సెక్రెటరీ సురేష్ గారు. వార్డు మెంబర్లు పనులు పరిశీలించారులెం మం.. జమలాపురం లో సర్పంచ్ స్వప్న కుమారి గారి ఆధ్వర్యంలో పారిశుధ్య పనులు. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ జలమయం అయ్యాయి. డ్రైనేజీల్లో పేరుకుపోయిన మట్టిని తీస్తున్న పారిశుధ్య కార్మికులు.సర్పంచ్. స్వప్న కుమారి. సెక్రెటరీ సురేష్ గారు. వార్డు మెంబర్లు పనులు పరిశీలించారు