Thu. Oct 29th, 2020

E69 news

News

పిఎస్సిఎస్ కంచనపల్లి సొసైటీకి వచ్చిన సందర్భంగా వారికి సొసైటీ తరపున సన్మానం

పిఎస్సిఎస్ కంచనపల్లి సొసైటీకి వచ్చిన సందర్భంగా వారికి సొసైటీ తరపున సన్మానం

పిఎస్సిఎస్ కంచనపల్లి సొసైటీకి వచ్చిన సందర్భంగా వారికి సొసైటీ తరపున సన్మానం

ఈ రోజు రఘునాథపల్లి మండలంలోని పలు గ్రామాలలో స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ ఇంచార్జీ శ్రీమతి ఇందిరా పర్యటించడం జరిగింది .ఈ కార్యక్రమంలో భాగంగా తొలిసారిగా పిఎస్సిఎస్ కంచనపల్లి సొసైటీకి వచ్చిన సందర్భంగా వారికి సొసైటీ తరపున సన్మానం చేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, మండల నాయకులు, డైరెక్టర్లు, నాయకులు, ప్రజాప్రతినిధులు, పాల్గొన్నారు .