Thu. Oct 29th, 2020

E69 news

News

ప్రతివాడ సి సి రోడ్డు తో సుందరంగా ముస్తాబు అవుతున్నాయి

ప్రతివాడ సి సి రోడ్డు తో సుందరంగా ముస్తాబు అవుతున్నాయ

ప్రతివాడ సి సి రోడ్డు తో సుందరంగా ముస్తాబు అవుతున్నాయ

(E69న్యూస్). ఆత్మకూర్,వరంగల్ రూరల్ జి. తెది 18/10/2020. ఆత్మకూరు మండల కేంద్రము లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆవరణలో సీసీ రోడ్డు పని ప్రారంబొత్సవంలో పాల్గొని వైస్ ఎంపిపి రేవూరి సుధాకర్ రెడ్డి మాట్లాడుతు గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారి నాయకత్వంలో ప్రతి ఊరిలో ప్రతివాడ సి సి రోడ్డు తో సుందరంగా ముస్తాబు అవుతున్నాయని.. గ్రామ ప్రజలకు సకల సౌకర్యాలు అందిస్తున్నామని.. అన్నారు అలాగే మా ప్రియతమ నాయకులు చల్లా ధర్మారెడ్డి గారి ఆదేశాలనుసారంగా ఈరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సి సి రోడ్డు పనులు ప్రారంభించడం జరిగిందని తెలిపారు.. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు గ్రామ సర్పంచ్ రాజు, ఎంపిటిసి బయ్య రమ రాజు, కో ఆప్షన్ md అంకుస్, అడ్వకేట్ రాజ మల్లారెడ్డి, వార్డ్ మెంబర్ పాపని రవీందర్, pacs మెంబర్ గోవర్ధన్ రెడ్డి, మరియు మందల తిరుపతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు