Thu. Oct 29th, 2020

E69 news

News

మాచర్ల రవీందర్ గారి ఆధ్వర్యంలో, ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం

మాచర్ల రవీందర్ గారి ఆధ్వర్యంలో, ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం

మాచర్ల రవీందర్ గారి ఆధ్వర్యంలో, ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం

ఖిలావరంగల్ (E69News):- 21వ డివిజన్ బీజేపీ అధ్యక్షులు మాచర్ల రవీందర్ గారి ఆధ్వర్యంలో, ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం గురించి డివిజన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు . బూత్ కన్వీనర్లు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి. ముఖ్యఅతిథిగా తూర్పు నియోజక వర్గం ఇంచార్జి కుసుమ సతీష్ గారు.BJYM రాష్ట్ర నాయకులు జెలగం రంజిత్ గారు.మరియు డివిజన్ ప్రధాన కార్యదర్శి వొలిశెట్టి సుమన్ మాడిశెట్టి లావణ్య మహిళ మొర్చ అధ్యక్షురాలు శ్రీరాముల రజిత obc మోర్చా అధ్యక్షుడు మార్గం నాగేష్ యువ మోర్చా అధ్యక్షుడు ఏర్రోజు శిరీష్ డివిజన్ ఉపాధ్యక్షుడు పరిమళ లింగమూర్తి గొలి లత
: మేడిపల్లి రాజు బస్వరాజు రమేష్ గోనె రాజయ్య కొల చంద్రమౌళి రవినాధ్ బిక్షపతి తోట మధు భూతం రాహుల్ ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.