Thu. Oct 29th, 2020

E69 news

News

మాదాసు వెంకన్న ఖిలాషాపూర్ కోట సందర్శన

మాదాసు వెంకన్న ఖిలాషాపూర్ కోట సందర్శన

మాదాసు వెంకన్న ఖిలాషాపూర్ కోట సందర్శన

బీజేపీ రాష్ట్ర నాయకులు మాదాసు వెంకన్న ఖిలాషాపూర్ కోట సందర్శన జనగామ జిల్లా రఘునాథపల్లి మండల ఖిలాషాపూర్ గ్రామం లో ఖిలాషాపూర్ లో గల పురాతన మయిన కోట కూలిపోయినందున చుట్టూ ప్రక్కల వున్నా ఇండ్లు కూలిపోయినందుకు వారిని పరామర్శించి న బిజెపి రాష్ట్ర నాయకులు మాదాసు వెంకన్న మాదాసు వెంకన్న మాట్లాడుతూ నష్టం జరిగిన మూడు కుటుంబాలకు నా తరుపున ఇంటి ఖర్చుల కోసం ఒక్కరికి 5000 ల చొప్పున ఇస్తున్నాను మీకు నా తరుపున మా బిజెపి పార్టీ తరుపున మీకు ఈ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నష్ట పరిహారం ఇచ్చే వరకు ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటానని అన్నారు ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు పల్లాల వెంకటేష్. బీజేవైఎం నాయకులు గాదె ఉపేందర్. ఉడుత రంజిత్. మారబోయిన సతీష్. బండారి సంపత్ ఓలపు తిరుమల్ మరియు బీజేపీ నాయకులు పాల్గొన్నారు