సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలోని ముకుందాపురం గ్రామంలో లో సర్పంచ్
కళావతి ఎంగిలి బతుకమ్మ ను ఘనంగా ప్రారంభించారు. అందులో భాగంగా ఆమె మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మన గ్రామంలో పండుగను ఘనంగా నిర్వహిస్తున్నామని ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మంది పాల్గొంటున్నందుకు ఆనందంగా ఉందని అన్నారు. ప్రతి సంవత్సరం ఇంత ఘనంగా నిర్వహిస్తున్న పాలకవర్గానికి, ఎంతో ఆనందంగా బతుకమ్మ ఆటలో పాల్గొంటున్న ప్రజలకు బతకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు

[Sassy_Follow_Icons]
50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *