Thu. Oct 29th, 2020

E69 news

News

రోజువారి కూలి పని చేసుకునే వారిని అడ్డుకున్న గ్రామ ప్రజలు

రోజువారి కూలి పని చేసుకునే వారిని

రోజువారి కూలి పని చేసుకునే వారిని

జనగాం జిల్లా రఘునాథపల్లి మండల్ గబ్బెట గ్రామంలో రోజువారి కూలి పని చేసుకునే వారిని పక్క ఊరు రామన్నగూడెం వాళ్ళు కూలి ఎక్కువ డబ్బులు ఇస్తానని 3 ట్రాక్టర్లు తీసుకురావడంతో గబ్బిట లో ఉన్న ప్రజలు ఉన్న ఊరిని వదిలి పెట్టి పక్క ఊరికి పోవడం ఏంటి అని అడ్డుకోవడం జరిగింది