Thu. Oct 29th, 2020

E69 news

News

లక్ష తులసి అర్చన “కార్యక్రమం

E69న్యూస్. ఎర్రుపాలెం.

E69న్యూస్. ఎర్రుపాలెం.

E69న్యూస్. ఎర్రుపాలెం. శ్రీ దేవి శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా రెండోవ రోజు శ్రీ స్వామి వారికీ “లక్ష తులసి అర్చన “కార్యక్రమం జరిగింది. తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానం జమలాపురం నందు శ్రీ దేవి శరన్నవరాత్రోత్సవాలు అట్టసంగా నిర్వహిస్తున్నామని. ఆలయ కార్యనిర్వహణ అధికారి. కె. జగన్మోహనరావు గారు తెలిపారు. 2వ రోజు అమ్మవారు బాల త్రిపుర సుందరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తేది. 19-10-2010.న అమ్మ వారు శ్రీ గాయత్రి దేవి అలంకరణతో దర్శనమివ్వనున్నారు. శ్రీ పద్మావతి. అలివేలుమంగ.అమ్మవార్లు సమేత శ్రీ స్వామి వారికీ కల్యాణ మహోత్సవానికి.” వకుళ మాత “స్టేడియం నిర్మాణ దాత. తుళ్లూరి కోటేశ్వరరావు నిర్మల కుమారి దంపతులు స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిచారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్. బి. శ్రీనివాస్ గారు. ప్రధాన అర్చకులు. యు శ్రీనివాస్ శర్మ గారు మరియు యు. వేంకట జయదేవ్ శర్మ గారు అర్చకులు మరియు సిబ్బంది. భక్తులు పాల్గొన్నారు.