Thu. Oct 29th, 2020

E69 news

News

శ్రీ దేవి శరన్నవరాత్రోత్సవాలు సాయంత్రం 5-01నిమిషాలకు తీర్థపుబిందె తెచ్చుటతో ప్రారంభించుట

శ్రీ దేవి శరన్నవరాత్రోత్సవాలు సాయంత్రం 5-01నిమిషాలకు తీర్థపుబిందె తెచ్చుటతో ప్రారంభించుట

శ్రీ దేవి శరన్నవరాత్రోత్సవాలు సాయంత్రం 5-01నిమిషాలకు తీర్థపుబిందె తెచ్చుటతో ప్రారంభించుట

తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వరస్వామి వారి దేవస్థానం జమలాపురం నందు శనివారం సందర్బంగా స్వామి వారికి ఉదయం 5-00 గంటలకు సర్వాంగాభిషేకం నిర్వహించుట జరిగింది శ్రీ దేవి శరన్నవరాత్రోత్సవాలు సాయంత్రం 5-01నిమిషాలకు తీర్థపుబిందె తెచ్చుటతో ప్రారంభించుట జరిగింది. సాయంత్రం 6-00గంటలకు యాగశాల ప్రవేశం చేసిన అనంతరం. గణపతి పూజతో కలశస్థాపన కార్యక్రమం నిర్వహిచుట జరిగింది. తేది. 18-10-2010న అమ్మవారు బాల త్రిపుర సుందరి అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చెదరు.ఇట్టి కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి.గారు k జగన్మోహనరావు దంపతులు ఆలయ సూపరింటెండెంట్. B శ్రీనివాస్ గారు. ప్రధాన అర్చకులు u శ్రీనివాస్ గారు. వ్యవస్థాపక కుటుంబ సభ్యులు శ్రీ u కృష్ణ మోహన్ శర్మ గారు. మరియు u వెంకట జయదేవ శర్మ గారు. భక్తులు. గ్రామస్తులు. సిబ్బంది పాల్గొన్నారు.