అంగన్వాడీ సెంటర్లో జెండా ఎగురవేస్తున్నా అంగన్వాడీ టీచర్ రాజ్యలక్షి

ఈ రోజు తమ్మడపల్లి జీ గ్రామంలో,72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక అంగన్వాడీ సెంటర్లో జెండా ఎగురవేస్తున్నా అంగన్వాడీ టీచర్ రాజ్యలక్షి,, ఈ కార్యక్రమానికి ముఖ్యాతిధులుగా, స్థానిక సర్పంచ్,అన్నేపు పద్మా అశోక్, హాజరవగా వారివేంట ఎంపీటీసీలు చిలువేరీ శివయ్య, , వార్డు మెంబర్స్ సతీష్ సత్యవతి, రాజేంద్రమ్ లు పాల్గొనగా, ఈ కార్యక్రమానికి విచ్చేశినా, పెద్దలకు, అంగన్వాడీ టీచర్లు, శివరాత్రి స్వప్న, ఎల్మకంటి రేణుక లు, స్వీట్లు పంచి స్వాగతం పలకడం జరిగిందీ

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.