అంగరంగ వైభవంగా జరగనున్న ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ

నందిగామ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల{ZPHS}లో రేపు అంగరంగ వైభవంగా జరగనున్న వైయస్ఆర్-జగనన్న ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి, సభా వేదిక -కార్యక్రమ ఏర్పాట్లను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు పరిశీలించారు

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.