అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దెందుకూరు గ్రామ ఎంపీటీసీ సభ్యులు గౌరవనీయులు అల్లు అంకబాబు గారి సతీమణి అల్లు రమాదేవి గారిని పుష్ప గుచ్ఛం మరియు శాలువా తో ఘనంగా సత్కరిస్తున్న తెలంగాణ జాగృతి మధిర మండల అధ్యక్షులు పగిడిపల్లి వినోద్ గారు ఈ కార్యక్రమంలో అల్లు అంక బాబు గారు పగిడిపల్లి తిరుమలరావు బొక్క జగన్ పాల్గొన్నారు.