జయశంకర్ జిల్లా గణపురం మండలం చేల్పూరు గ్రామం లో దేశిని రాములు గౌడ్ మృతిచెందగా వారి అంతిమయాత్రలో పాల్గొని వారి కుటుంబాన్ని పరామర్శించిన భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి గండ్ర సత్యనారాయణ రావు గారు వీరి వెంట మండల ఎంపిపి కావటి రజిత రవీందర్, మండల కో ఆప్షన్ ఎండి చోటా మియా, నాయకులు కనకరాజు, దారకొండ నాగరాజ్, నక్క శేఖర్ తదితర పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు