#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69NEWS

జఫర్ ఘడ్/E6news
ఐనవోలు మండలంలోని వెంకటాపూర్ గ్రామంలోని పలు దుకాణాల్లో జఫర్గడ్ ఎస్సై బి.మాధవ్ గౌడ్ ట తనిఖీలు నిర్వహించి కుడుంబ యుగేందర్ అనే వ్యక్తి కిరాణా షాపులో 15000రూపాయల విలువగల అంబర్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.అనంతరంఎస్సై మాధవ్ గౌడ్ మాట్లాడుతూ..ప్రభుత్వ నిషేధిత పదార్థాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.