అంబెడ్కర్ విగ్రహానికి పూలమాలవేసిన సీతక్క

బడుగు బలహీన వర్గాలు ఆశాజ్యోతి,రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబెడ్కర్ 130వ జయంతి సందర్భంగా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్ద ఉర మండల కేంద్రంలో అంబెడ్కర్ సెంటర్ లోని అంబెడ్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.