అంబేద్కర్ జయంతి వారోత్సవాలు

దళిత మోర్చా జయశంకర్-భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకునూరి సదయ్య ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వారోత్సవాల సామాజిక కార్యక్రమంలో భాగంగా ఈరోజు టేకుమట్ల మండల కేంద్రంలో సుమారు 200 మాస్కులు పంపిణీ చేయడం జరిగింది.కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రతిఒక్కరూ తప్పకుండా మాస్కులు ధరించాలని , అవసరమైతేనే బయటికి వెళ్ళాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో OBC మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు దావు రఘు , OBC మండల ప్రెసిడెంట్ ఒజ్జ అజయ్ , మండల నాయకులు కొలుగూరి రమేష్ , రాపెల్లి సతీష్ , తదితరులు పాల్గొన్నారు

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.