అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ట నిర్మాణ కమిటీ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన కోలేపాక బిక్షపతి

రేగొండ మండల కేంద్ర అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ట నిర్మాణ కమిటీ కార్యక్రమంలో బిక్షపతి మాట్లాడుతూ వివిధ కులాలకు సంబందించిన ప్రజలు, పలు రాజకీయ పార్టీ నాయకులు, యాత్ నాయకులు, సభ్యులు, అందరు కలిసి నా మీద నమ్మకంతో నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న వివిధ కమిటీ నాయకులుకు, ఎల్లవేళల నేను రుణపడి ఉంటానని అలాగే విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని సక్రమంగా, నిజాయితీగా నిర్వహిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రేగొండ తెరాస సీనియర్ నాయకులు ఉమేష్ గౌడ్ , రేగొండ ఎంపీటీసీ మైస సుమలత బిక్షపతి,రేగొండ సర్పంచ్ ఏడునూతుల నిషిధర్ రెడ్డీ, తెరాస మండల అధ్యక్షులు అంకం రాజేందర్, పిఏసిఎస్ వైస్ చెర్మన్ సామల పాపిరెడ్డి, రాష్ట్ర మాల మహానాడు వర్కింగ్ ప్రెసిడెంట్ జెల్ల ప్రభాకర్,రేగొండ మాజీ ఎంపీటీసీ పట్టెం శంకర్ , రేగొండ ఉప సర్పంచ్ గండి తిరుపతి, సీనియర్ నాయకులు మైస వీరస్వామి,అంబేద్కర్ సంఘ అధ్యక్షులు రొంటాల సదయ్య,
రావణ్ యూత్ అధ్యక్షులు అరుణందుల రమేష్, యూత్ సభ్యులు మైస చిరంజీవి, మైస బాబు, గజ్జెల రామకృష్ణ, మైస బాదుషా, గడ్డం సంజీవ్, మైస సంపత్, సీనియర్ అడ్వైకేట్ బోట్ల సుధాకర్,అసిస్టెంట్ ప్రొఫెసర్ మోరే అశోక్, మాల మహానాడు మండల అధ్యక్షులు అశోక్,ఎంఆర్పిఎస్ రాష్ట్ర మైస రమేష్,ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు చిలువేరు సంపత్,మైస వీర్రాజు,మైస సంజీవ్, వారణాసి అజయ్ (అంజి) తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.