పామిడి సమాచారం… పామిడి మండలం తంబళ్లపల్లి గ్రామం లో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఏర్పాటు చేయడానికి భూమి పూజ కార్యక్రమం లో ముఖ్య అతిథులు గా ADCC బ్యాంకు చైర్మన్ #పామిడి_వీరా గారు, రాష్ట్ర BSP కార్యదర్శి గద్దల నాగభూషణ గారు,ఈ కార్యక్రమం లో వైస్సార్సీపీ నాయకులు నీలూరు రమణా రెడ్డి గారు,మాలిక్ భాషా గారు,BSP జిల్లా కార్యదర్శి వెంకటయ్య,ఎదురురు ఓబులేసు, కే వి చలపతి, వైస్సార్సీపీ నాయకులు,బీసీ నాయకులు, SC నాయకులు, దళిత నాయకులు తదితరులు పాల్గొన్నారు…
i like this flawless post