రాజమండ్రిలో అంబేద్కర్ కాంస్య విగ్రహ తయారీ ఏర్పాట్లు పరిశీలన.
మధిర మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ సెంటర్లో మున్సిపాలిటీ పాలక మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న అంబేద్కర్ కాంస్య విగ్రహ తయారీ ఏర్పాట్లను టిఆర్ఎస్ నాయకులు ఈరోజు రాజమండ్రి వెళ్లి పరిశీలించారు. రాజమండ్రి వెళ్లిన వారిలో టిఆర్ఎస్ జిల్లా నాయకులు మొండితోక జయకర్ టిఆర్ఎస్ పట్టణ కార్యదర్శి అరిగె శ్రీనివాసరావు ఎర్రగుంట రమేష్ మేడికొండ కిరణ్, గద్దల నాని, వార్డు కౌన్సిలర్ లు వై వి అప్పారావు ఇక్బాల్ తదితరులు ఉన్నారు