సూర్యాపేట జిల్లా మునగాల మండలం,రేపాల మరియు రామసముద్రం లో ఉన్నటువంటి ఐకేపీ కేంద్రంలోసుమారుగా కోటి రూపాయలు విలువ చేసే ధాన్యం తడిసిపోయింది అని రైతులు బాధ పడుతున్నారు.ఈ అనుకోని అకాల వర్షం వల్ల చాలా మంది రైతులు నష్టపోయారు.మార్కెట్లో ఉన్నటువంటి షెడ్ లో వలెఇక్కడ కూడా ఇలా ఏర్పాటు చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదని వాళ్ళు బాధపడుతున్నారు.మళ్ళీ వచ్చే సీజన్ ఐకెపి కల్లా అలాంటి నిర్మాణం చేపట్టాలని ఇక్కడున్న రైతులందరూ చాలా బాధపడుతున్నారు