హుజురాబాద్ ఎన్నికల ప్రచారం లో జమ్మికుంట మండలంలోని బిజిగిరీ షరీఫ్ గ్రామంలో ప్రచార ప్రణాళిక మరియు అక్టోబర్ 03తేదీన జరిగే ఇంటిటా ప్రచారానికి జమ్మికుంట రూరల్ గ్రామాల ఇంచార్జి ఆరూరి రమేష్ అన్న గారు మరియు MLC పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు ముఖ్యఅతిథిగా విచ్చేయుచున్న సందర్బంగా ప్రచార ఏర్పాట్లు మరియు జన సమీకరణ ఏర్పాట్ల గురించి ముఖ్యనాయకులతో మాట్లాడుతున్న బిజిగిరీ గ్రామ సర్పంచ్ రాచపల్లి సదయ్య, ఎంపీటీసీ రాచపల్లి రాజయ్య గారు మరియు ఈ కార్యక్రమంలో 149 బూత్ ఇంఛార్జీలు బిల్లా ఉదయ్ కుమార్ రెడ్డి గారు దామెర సాగర్,నద్దునూరి నాగరాజు,నద్దునురి పృధ్విరాజ్ మరియుఉప సర్పంచ్ గిర్నాల సాంబరాజయ్య, వార్డు మెంబర్లు జితేందర్ రెడ్డి, ,ధర్మేందర్, ప్రమోద్, గ్రామశాఖ అధ్యక్షులు ఎర్ర రాజు ముఖ్యనాయకులు మాడిశెట్టి రమేష్,యుగేందర్,వెంకటేష్, శంకర్,సారయ్య, తదితరులు పాల్గొన్నారు