#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69NEWS

మల్లం పెల్లి మండల సాధన సమితి నాయకులను ములుగు పోలీస్ స్టేషన్ లో కలిసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ రోజు ములుగు మండలం లోని
మల్లంపల్లి మండల సాధన సమితి నాయకులను ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు హరీష్ రావు ములుగు పర్యటన లో భాగంగా గా ముందస్తు అరెస్టు చేయడం సబబు కాదని
ప్రభుత్వాన్ని ఖండి స్తూ ఇప్పటికైనా ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి మల్లంపల్లి మండలాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని అని డిమాండ్ చేస్తున్నాం అరెస్టులతో మల్లంపల్లి ప్రజల మనోభావాలను దెబ్బతీసిన ప్రభుత్వాన్ని త్వరలోనే గుణపాఠం చెప్పడం ఖాయమని సీతక్క గారు అన్నారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్,ములుగు మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా,ఫిషర్ మేన్ జిల్లా కార్యదర్శి గోల్కొండ రవి,సర్పంచ్ గండి కల్పన కుమార్,మాజీ ఉప సర్పంచ్ ఎల్లవుల అశోక్,ఉప సర్పంచ్ యూత్ కాంగ్రెస్ నియోజక వర్గ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షులు చంద రాము, ఎడ్ల అనిల్ రెడ్డి, కొంగారీ నరేందర్, మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి ఎండీ ఆజ్జు , మ ల్లం పెల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తాళ్లపల్లి సాంబయ్య వివిధ పార్టీల నాయకులు గుండెబోయిన చంద్రయ్య,గాజు అజయ్,కుక్కల సంపత్ లు తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.