అక్రమ కేసులు పెడితే సహించేది లేదు

జంగా రాఘవ రెడ్డి నీ బేషరతుగా విడుదల చేయాలి
అక్రమ కేసులు పెడితే సహించేది లేదు
ప్రభుత్వం ప్రతి పక్షాల గొంతు నొక్కే ధోరణి మానుకోవాలి
అక్రమ అరెస్టులతో మా ఉద్యమాలు ఆపలేరు
కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ రోజు ఏటూరు నాగారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ సందర్భంగా సీతక్క గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించే గొంతు నొక్కే ధోరణి మానుకోవాలి అక్రమ కేసులు బనాయించి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జంగా రాఘవ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తుంది అని అక్రమ అరెస్ట్ లతో ప్రజా ఉద్యమాలను ఆపలేరని ప్రభుత్వం బేషరతుగా జంగా రాఘవ రెడ్డి గారిని విడుదల చేయాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి
బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇరుస వడ్ల వెంకన్న,మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎండీ అయు బ్ ఖాన్
మండల అధ్యక్షులు చిట మట రఘు,జెడ్పీటీసీ నమ కరం చంద్ గాంధీ,స్థానిక సర్పంచ్ ఈసం రామ్మూర్తి,ఎంపీటీసీ గుడ్ల దేవేందర్
వైస్ ఎంపీపీ బొల్లే భాస్కర్, మవురపు తిరుపతి రెడ్డి
వావిలాల చిన్న ఎల్లయ్య వావిలాల నర్సింగ రావు,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు సునర్కని రాంబాబు
జిల్లా నాయకులు జాడి రాంబాబు
ఎండీ గౌస్,సులేమాన్,తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.