అగ్ని ప్రమాద బాధితులకు అండగా కాంగ్రెస్ పార్టీ

అగ్ని ప్రమాద బాధితులకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది
బాధిత కుటుంబాలకు డబుల్ బెడ్ రూం మంజూరు కృషి చేస్తా
బాధిత 4 కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క
ఈ రోజు తాడ్వాయి మండలం లోని లింగాల గ్రామములో మొన్న జరిగిన అగ్ని ప్రమాదం 4 ఇండ్లు పూర్తిగా దగ్దం కాగా వారి కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు అండగా కాంగ్రెస్ ఉంటుందని ప్రభుత్వం నుండి బాధిత కుటుంబాలకు డబుల్ బెడ్ రూం మంజూరు కోసం కృషి చేస్తానని
ఈ కార్యక్రమంలో ముదర కోళ్ల తిరుపతి,మాజీ ఎంపీటీసీ రాజు
ఉకే పగడయ్య,నారాయణ,
సర్పంచ్ మౌనిక,సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.