అటల్ బిహారి 96వ జన్మదిన వేడుకలు

వరంగల్ అర్బన్ : భారతరత్న మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారి వాజ్పేయి గారి 96వ జన్మదినాన్ని పురస్కరించుకుని కరీమాబాద్ 21డివిజన్ అధ్యక్షుడు మాచర్ల రవీందర్ ఆధ్వర్యంలో ముఖ్యఅతిథిగా తూర్పు నియోజక వర్గం ఇంచార్జి కుసుమ సతీష్ గారు పాల్గొని బిజెపి జెండా ఎగురవేసి స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మెడిపెలి రాజు, రవీనాథ్, మైదా0 వీరాస్వామి,కొళ చంద్రమౌళి,బస్వరాజు గోనె రాజయ్య బస్వరాజు రమేష్,బస్వరాజు బిక్షపతి, కుసుమ శ్రీను, రాధారపు మహేష్,మడిశెట్టి సతీష్ ఎర్రోజు శిరీష్ చింతపట్ల వేణు వాలిశెట్టి సుమన్ సుధాకర్ , బిజెపి శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.