అతి పురాతనమైన రాముని దేవాలయ అభివృద్ధి

ఈరోజు అనంతపురం జిల్లా అయినటువంటి గుంతకల్ నియోజకవర్గం లోని గుత్తి మునిసిపాలిటీ లోని గుత్తి కోట లో గల అతి పురాతనమైన రాముని గుడి దేవాలయం అభివృద్ధి కొరకు ఈ రోజు సాయంత్రం రెండవ సమావేశానికి హాజరయిన గుత్తి పట్టణ ప్రజలు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.