అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన లారీ

కంచికచర్ల మండలం కీసర గ్రామం 65 వ జాతీయ రహదారిపై వెళ్తున్న లారీ ఒక్కసారిగా అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన ఘటన…

లారీ బోల్తా పడిన ఘటనలో డ్రైవర్ వర్మ కి తీవ్ర గాయాలు నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు…

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కంచికచర్ల పోలీసులు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.