ఈ రోజు మాజీ ఎమ్మెల్యే శ్రీ ఎస్ వి మోహన్ రెడ్డి గారు అధికార వికేంద్రీకరణ మూడు రాజధానుల ఏర్పాటు అనే అంశం పై నిర్వహించన సదస్సుకు హాజరు అయి అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందలనే ఉద్దేశము తో జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు అని తెలిపారు. దీన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొంతమంది కృత్రిమ ఉద్యమం సృష్టించారు అని విమర్శించారు. మొదటి రాజధాని అయిన కర్నూల్ లో హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో
సభా అధ్యక్షులు కిష్టఫర్ గారు,
కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు,సుధాకర్ గారు (కోడుమూరు శాసన సభ్యులు),
B.Y. రామయ్య గారు, పుల్లయ్య గారు, సిద్ధా రెడ్డి గారు, శ్రీరాములు,KV. సుబ్బా రెడ్డి గారు, సంజీవ్ కుమార్ (MP), బుట్టారేణుక గారు(ex.MP),పుల్లారెడ్డి గారు,
లక్ష్మి దేవి గారు, రేణుక, గారు(డిప్యూటీ మేయర్),G. నాగరాజు గారు,అనుకురు శ్రీకాంత్ (MRPS) మరియు కర్నూలు ముఖ్య నాయకులు , న్యాయవాదులు, విద్యార్థి సంఘం నాయవైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు మరియు ఎస్ వి యూత్ పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.