అనంతపురంలో అంబేద్కర్ 130వ జయంతి ఉత్సవాలు

అనంతపురం పట్టణంలో భారత రత్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 130వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.ఈ ఉత్సవాల్లో పాల్గొన్న పామిడి ఏ డి సి సి బ్యాంక్ చైర్మన్ వీరా…పామిడి సమాచారం….ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం లో మరియు జిల్లా పరిషత్ ఎదురుగా ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహనికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఎంపీ తలారిరంగయ్య ,అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి , ADCC బ్యాంక్ చైర్మన్ పామిడి వీరా,మేయర్ వసిమ్ , పార్లమెంట్ అధ్యక్షులు నదీమ్ మహ్మద్ , ఎర్రిస్వామి రెడ్డి ,తదితరులు పాల్గొన్నారు

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.