kadiyamsrihari birthday

ఈ69 న్యూస్ హనుమకొండ జులై 08

తెలంగాణ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, యం.ఎల్.సి శ్రీ కడియం శ్రీహరి గారి పుట్టిన రోజు పురస్కరించుకొని తమ కుటుంబ సభ్యులతో కలిసి జనగామ జిల్లా, జఫర్ గడ్ మండలం, రేగడి తండా గ్రామ పరిధిలోని మా ఇల్లు ప్రజాదరణ ఆశ్రమం లోని పిల్లలతో కలిసి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది.
అలాగే…
హనుమకొండ, బాల సముద్రం లోని మల్లికాంబా మనో వికాస కేంద్రం లో కూడా మానసిక వికలాంగుల పిల్లల సమక్షంలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.