అనారోగ్యం తో నా లేదా అప్పుల బాధతో మృతి

వివరాల్లోకి వెళ్ళితే శాంతినగర్ లో మృతుడు చట్టా రామకృష్ణ భార్య రత్నములు కూలిmagam చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు వీరికి లోకేష్ అనే కుమారుడు సుకన్య కవిత అనే కూతురు కూడా వివాహాలు జరిపించాడు నాలుగు సంవత్సరాల కిందట భార్య రత్నమ్మ మృతి చెందడం జరిగింది. ఓవైపు ఒంటరి జీవితమే ..తోడు లేకపోవడం తదుపరి అనారోగ్యం ..భార్య మరణించింది అన్న బాధతో తాగుడు కూడా అలవాటు పడ్డాడు.. అనారోగ్యం అధికం కావడంతో కుటుంబ సభ్యులు కూడా తెలిసిన చోట వైద్య చికిత్సలు అందించారు బుధవారం రాత్రి ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయాడు.. గురువారం తెల్లవారుజామున అక్కడ ఉండే స్థానికులు బంధువులకు పోలీసులకు సమాచారం అందించారు.. అనారోగ్యం తో నా లేదా అప్పుల బాధ ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు””. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు

By E69NEWS

One thought on “అనారోగ్యం తో నా లేదా అప్పుల బాధతో మృతి”

Leave a Reply

Your email address will not be published.