అనుచిత వ్యాఖ్యలను కండించిన కోస్గి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు.

కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారు నిన్న రేవంత్ రెడ్డి గారి పైన కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన చేసిన అనుచిత వ్యాఖ్యలను కండించిన కోస్గి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు.

ప్రశ్నిచే మీడియాను జర్నలిస్ట్ లను బెదిరించే దోరణితో మాట్లాడే పద్దతి మార్చుకోండి, కనీస సమచారం లేని వాదనలు మంచివి కావు, అదీ మీ.. హోదాకి తగదు..

నిజంగా మీకు చిత్తశుద్ది ఉంటే మిరు కొడంగల్ ఎమ్మెల్యేగా (2019 జనవరి నుంచీ ప్రస్తుతం) గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు కొడంగల్ కీ తెచ్చిన జీవో లు, ప్రొసీడింగ్స్ మీడియాకి విడుదల చేయాలనీ కొస్గీ కాంగ్రెస్ పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నాము..

కోస్గి మున్సిపాలిటీ పరిధిలో రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే గా ఉన్న సమయంలో 2018 లో TUFIDC నుంచి 1500 లాక్షల అప్పు తీసుకోవటం జరిగింది. వాటి ద్వార నాలుగు పనులు
పూర్తిచేసి అంత అభివృద్ధి నేనే చేసిన అనీ చెప్పుకోవటం సిగ్గుచేటు, ఆ.. డబ్బులు నివో, నీ.. యజమనో ఇచ్చినావి కావు నరేందర్ రెడ్డి గారు, అబద్ధాలు చెప్పటంలో మీ పార్టీకి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి అనుకుంట..

పోలీస్ అధికారులని, రెవెన్యూ అధికారులను వాడుకొని కొడంగల్ లో ఇష్క మాఫియా, లాండ్ మాఫియాను సృష్టించింది వాస్తవం కాదా, మీ.. నాయకులు పెదాలను, పెదాల భూముల్ని దోస్తుంది వాస్తవం కాదా..!! ప్రశ్నిస్తే అక్రమా కేసులు పెట్టిస్థలేవ..??

కోస్గీ మండలంలో రేవంత్ రెడ్డి గారు జూనియర్ కాలేజి, పాలిటెక్నిక్ కాలేజ్, నూతన ఆసుపత్రి, రోడ్డుకు ఇరు పక్కలా రోడూ హద్దు LED లైట్స్, కోస్గి నుంచి ప్రతీ మండలాన్ని కలుపుతూ డబుల్స్ రోడ్, సబ్ స్టేషన్ లు , మార్కేట్ సేడ్, ఈగ అత్తగారీ ఊళ్ళో సబ్ స్టేషన్ కూడా రేవంత్ రెడ్డి గారే తెచ్చినవి..!!

అతి తెలివి ఉపయోగించి చేయని వాటిని నేనే చేసిన అనీ చెప్పటం మీ.. విజ్ఞతకే వదిలేస్తున్నాం..

రాజకీయలను చెడగొట్టి,విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ అధికారులని వాడుకొని బెదిరించడం మంచి పద్ధతి కాదు, రేవంత్ రెడ్డి గారికి కెసీఆర్ గారికి జరిగిన ఎన్నికల్లో కెసీఆర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్టుకుంటే అదృష్టం బాగుండి ఎమ్మెల్యే గా గెలిచినావు అంతా మాత్రాన కాంగ్రెస్ పార్టీ నాయకులను చెంచలనటం పద్ధతి కాదు

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.