అనుబంధ సంఘాల కమిటీలను ఏకగ్రీవం

ఈ రోజు వెంకటా పూర్ మండలం లోని నారాయణ పూర్ గ్రామములో కాంగ్రెస్ పార్టీ నూతన గ్రామ కమిటీ మరియు అనుబంధ సంఘాల కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి గారు హాజరై మాట్లాడుతూ కార్యకర్తలు సమన్వయం తో పని చేసి పార్టీ అభివృద్ది కోసం పని చేయాలని వారు అన్నారు
అనంతరం గ్రామ కమిటీ ఎన్నుకోవడం జరిగింది
గ్రామ కమిటీ అధ్యక్షులు గా
అంగాజాల వెంకటస్వామి,ఉపాధ్యక్షులుగా సమర్ల ఐలయ్య,ప్రధాన కార్యదర్శి గా నాంపల్లి రవీందర్,
,కార్యదర్శి గా బల్ల పందునయ్య కోశా ది కారిగా గుమ్మడి రవి
కార్యవర్గ సభ్యులు గా బుస్సా తిరుపతి,కుంట్లా వెంకటస్వామి,శ్రీకాంత్,రమేష్,కృష్ణ స్వామి,రవీందర్,అశోక్,సదానందం
ఎస్సీ సెల్ గ్రామ కమిటీ అధ్యక్షులు గా శనిగరపు శంకర్ ,ఉపాధ్యక్షులుగా
సామర్ల వినయ్,,ప్రధాన కార్యదర్శి గా సామర్ల సంపత్,కార్యదర్శిగా సామర్ల సునీల్, కోశా ది కారి మంద శ్రీకాంత్,
కార్యవర్గ సభ్యులు తిరుపతి విజేందర్,అనిల్,రాజేందర్ రఘు
ఎస్టీ సెల్ గ్రామ కమిటీ
అధ్యక్షులు గా గుగులోత్ ప్రేమ్ సింగ్
ఉపాధ్యక్షులుగా అజ్మీరా సంతోష్
ప్రధాన కార్యదర్శి గా గుగులో త్ శ్రీకాంత్,
కార్యదర్శిగా రాజుకుమార్,
కోశా ది కారి అజ్మీరా దేవేందర్,
బిసి సెల్ గ్రామ కమిటీ
అధ్యక్షులు గా ఉద్గులా కుమారస్వామి,
ఉపాధ్యక్షులుగా అగయ్య,
ప్రధాన కార్యదర్శ గుమ్మడి రాజేందర్,కార్యదర్శిగా చెన్నోజు ఆనందం, కోశా ది కారిగా అంబి రు సంపత్, కార్యవర్గ సభ్యులు అశోక్
బాలరాజు,రమేష్,రాజయ్య,కుమార్,
కిసాన్ సెల్ గ్రామ కమిటీ
అధ్యక్షులుగా గుమ్మడి బాబురావు
ఉపాధ్యక్షులుగా కొమురయ్య
ప్రధాన కార్యదర్శి గా సామర్ల సంపత్, కార్యదర్శిగా ఆకుల తిరుపతి, కోశా ది కారి గా సామర్ల మొగిలి,కార్యవర్గ సభ్యులు గా
ఆకుల మహేందర్,గణపతి,రాజు
కుమార్,సారయ్య,సమ్మయ్య,మొగిలి,
యూత్ కాంగ్రెస్ గ్రామ కమిటీ
అధ్యక్షులుగా కుంట్ల నరేష్,ఉపాధ్యక్షులుగా మామిడి రాజు,ప్రధాన కార్యదర్శి గా రాజు
కార్యదర్శిగా కొడరి అనిల్,సహాయ కార్యదర్శి రాజు, కోశా ది కారి రవి
కార్యవర్గ సభ్యులు శ్రీకాంత్, బాలు
విష్ణు వర్ధన్,రాము,శివ కుమార్
నవీన్,తిరుపతి,
ఎన్నుకోవడం జరిగింది
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి,కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్
బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బై రెడ్డి బాగ్ వాన్ రెడ్డి,
మండల అధ్యక్షులు చెన్నోజు సూర్యనారాయణ,వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి శ్రీనివాస్,యూత్ అధ్యక్షులు జ టోత్ గణేష్,ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు మూడు విరేష్
మాజీ సహకార సంఘం వైస్ చైర్మన్ దొంతర వేని కుమార్,
ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మైస ప్రభాకర్,మండల ఇంఛార్జి మూసిన పెల్లి కుమార్ గౌడ్,ఎంపీటీసీ బానో త్ భాస్కర్, మామిడి శెట్టి కోటి,మేడం రమణ కర్,తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.