అనుబంధ సంఘాల కమిటీల ఏకగ్రీవం

ఈ రోజు వెంకటా పూర్ మండలం లోని నారాయణ గిరి పల్లి కాంగ్రెస్ పార్టీ నూతన గ్రామ కమిటీ మరియు అనుబంధ సంఘాల కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి హాజరై నూతన కార్యకర్తలు సమన్వయం తో పని చేసి పార్టీ అభివృద్ది కోసం పని చేయాలని వారు అన్నారు
అనంతరం గ్రామ కమిటీ ఎన్నుకోవడం జరిగింది
గ్రామ కమిటీ అధ్యక్షులు గా
యటూరి నర్సయ్య
ఉపాధ్యక్షులుగా అవుల జాయపాల్
ప్రధాన కార్యదర్శి గా ఎండీ అస్సన్
కార్యదర్శి మొరే సూరయ్య
కోషాది కారి పసుల సంతోష్
యూత్ కాంగ్రెస్ కమిటీ
అధ్యక్షులు కంచ రవీందర్,ఉపాధ్యక్షులు కొయ్యల నాగరాజు ,ప్రధాన కార్యదర్శి మొరె శ్రీకాంత్,కార్యదర్శి ఆరిఫ్
ప్రచార కార్యదర్శి రాకేష్,సహాయ కార్యదర్శి గా రత్నం శ్రీకాంత్ కోశా ది కారి నవీన్,సోషల్ మీడియా నిల సుమన్,కార్యవర్గ సభ్యులు మాడ వినయ్,కోయ్యాల కార్తిక్
ఎస్సీ సెల్ గ్రామ కమిటీ అధ్యక్షులు గా సిలివెరు సుధీర్ ,ఉపాధ్యక్షులుగా నాం పెల్లి
ప్రధాన కార్యదర్శి ,గణపాక రవి
కార్యదర్శి రత్న రవి కోశా ది కారి విజేందర్,
బీసీ సెల్ గ్రామ కమిటీ
అధ్యక్షులు గా బూజు గొండ కుమార్
ఉపాధ్యక్షులుగా నరిగే శ్రీనివాస్
ప్రధాన కార్యదర్శి గా బాటిక నర్సింగ
కోషా ది కారి బండి రాజయ్య
ఎన్నుకోవడం జరిగింది
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి,బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బై రెడ్డి బాగ్ వాన్ రెడ్డి,మండల అధ్యక్షుడు చెన్నోజు సూర్యనారాయణ,వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి శ్రీనివాస్
స్థానిక సర్పంచ్ మాడ ప్రకాష్
ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు మూడు విరేశ్,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జా టో త్ గణేష్,కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి,ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మైస ప్రభాకర్
ఎంపీటీసీ బానో త్ భాస్కర్,ఎస్టీ సెల్ జిల్లా కార్యదర్శి దయ్యం లక్ష్మణ్
ఉప సర్పంచ్ కోరే భిక్షపతి
మేడం రమణ కర్,తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.