అనుబంధ సంఘాల కమిటీల ఏకగ్రీవం

ఈ రోజు వెంకటా పూర్ మండలం లోని ఎల్లా రెడ్డి పల్లి గ్రామములో కాంగ్రెస్ పార్టీ నూతన గ్రామ కమిటీ మరియు అనుబంధ సంఘాల కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి గారు, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు మండల ఇంఛార్జి గొల్లపల్లి రాజేందర్ గౌడ్ గౌడ్ హాజరై మాట్లాడుతూ కార్యకర్తలు సమన్వయం తో పని చేసి పార్టీ అభివృద్ది కోసం పని చేయాలని వారు అన్నారు
అనంతరం గ్రామ కమిటీ ఎన్నుకోవడం జరిగింది
గ్రామ కమిటీ అధ్యక్షులు గా
బోయిని సుధాకర్,ఉపాధ్యక్షులుగా
కూతురు కృష్ణ,ప్రధాన కార్యదర్శి గా
మర్రి రావి,కార్యదర్శి గా నగరపు రవి, కోశా ది కారిగా పెద్ద రవి లను
కిసాన్ సెల్ గ్రామ కమిటీ అధ్యక్షులు గా కొంపల్లి దేవేందర్ రెడ్డి,ఉపాధ్యక్షులుగా మర్రి మల్లయ్య
ప్రధాన కార్యదర్శి గా ల్యగల తిరుపతి,కార్యదర్శి గా బొయిని పెద్ద రవి,
బిసి సెల్ గ్రామ కమిటీ అధ్యక్షులు గా పులి కోటయ్య,ఉపాధ్యక్షుల బోయినీ బాలరాజు,ప్రధాన కార్యదర్శి గా దేవేందర్,
ఎస్సీ సెల్ గ్రామ కమిటీ అధ్యక్షులు గా పుల్యల రత్నం,ఉపాధ్యక్షులుగా
బండారి ప్రభాకర్,ప్రధాన కార్యదర్శి గా సోమిడి రాజు,కార్యదర్శిగా కవ్వం పెల్లి వంశీ,
యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా మంతుల వంశీ,ఉపాధ్యక్షులుగా కొంపల్లి శ్రావణ్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి గా గంద్రకోట రమేష్
కార్యదర్శిగా బోయిని భారత్
లను ఎన్నుకోవడం జరిగింది
బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బై రెడ్డి బాగ్ వాన్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానో త్ రవి చందర్
మండల అధ్యక్షులు చెన్నోకు సూర్యనారాయణ,వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి శ్రీనివాస్,యూత్ అధ్యక్షులు జ టోత్ గణేష్,ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు మూడు విరేష్
ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మైస ప్రభాకర్,మండల ఇంఛార్జి మూసిన పెల్లి కుమార్ గౌడ్,తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.