బల్దియా పరిధి 11 వ డివిజన్ భద్రకాళి ముఖద్వార సమీపం లో ఫలని సేవాదల్ ఆద్వర్యం లో ఏర్పాటు చేసిన అన్న దాన కార్యక్రమాన్ని ,నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి బుధవారం ప్రారంభించారు
అనంతరం మేయర్ మాట్లాడుతూ అమవాస్య సందర్భాన్ని పురస్కరించుకొని సుమారు 500 మందికి అన్నదానం చేయడం హర్షణీయం ఈ సందర్భంగా సేవా దళ్ సభ్యులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ దేవరకొండ విజయలక్ష్మి- సురేందర్,పరశురాములు,తాటిపెళ్లి నరేష్,బొడ్ల రవీంద్రనాథ్,సత్యనారాయణ,గుండా అమర్నాథ్,వాసు తో పాటు సేవాదల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
