మహబూబాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల.కోటిరెడ్డి

మహబూబాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల.కోటిరెడ్డి.. కరోన మళ్ళీ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని..
మాస్కులు లేకుండా బయటకు రావొద్దని.. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల.కోటిరెడ్డి తెలిపారు..
ప్రతి ఒక్కరూ బాద్యతతో వ్యవహరించాలని.. గత చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా ఉండాలని జిల్లా ప్రజలను కోరారు.. మాస్కులు ధరించని వారికి జరిమానాలు విధిస్తామని, ఎక్కువ మంది ప్రజలు ఉన్న చోట్ల తప్పక సామాజిక దూరం పాటించాలన్నారు. ప్రమాదం రాకముందే.. జాగ్రత్తగా ఉండడం ప్రయోజనకరమని.. ఎస్పీ కోటిరెడ్డి సూచించారు..

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.