E69 న్యూస్..
పరకాల నియోజకవర్గ రిపోర్టర్….
వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూర్ మండల కేంద్రము లో ఈ రోజు స్వాతంత్ర సమరయోధులు సంఘ సంస్కర్త , అట్టడుగు వర్గాల అభ్యున్నతికి పాటుపడిన ది శాలి భారతదేశ మాజీ ఉప ప్రధాన మంత్రి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు పెరుమాండ్ల శ్రీనివాస్ ,
పెండల బిక్షపతి , వీఆర్ఏ వంగేటి సత్యం , నత్తి చిత్తరంజన్, వీఆర్వో తాళ్ల రవి ,రాష్ట్ర హెల్త్ లింక్ వర్కర్లు మంద రవి కుక్క ముడి రాజేందర్, తనుగుల కుమారు, పసుల లక్ష్మీనారాయణ మరియు హైదరాబాద్ మిర్రర్ రంజిత్ కుమార్ మొదలగు వారు పాల్గొన్నారు.E69 న్యూస్.. పరకాల నియోజకవర్గ రిపోర్టర్…. వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూర్ మండల కేంద్రము లో ఈ రోజు స్వాతంత్ర సమరయోధులు సంఘ సంస్కర్త , అట్టడుగు వర్గాల అభ్యున్నతికి పాటుపడిన ది శాలి భారతదేశ మాజీ ఉప ప్రధాన మంత్రి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు పెరుమాండ్ల శ్రీనివాస్ , పెండల బిక్షపతి , వీఆర్ఏ వంగేటి సత్యం , నత్తి చిత్తరంజన్, వీఆర్వో తాళ్ల రవి ,రాష్ట్ర హెల్త్ లింక్ వర్కర్లు మంద రవి కుక్క ముడి రాజేందర్, తనుగుల కుమారు, పసుల లక్ష్మీనారాయణ మరియు హైదరాబాద్ మిర్రర్ రంజిత్ కుమార్ మొదలగు వారు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.