అమ్మవారిని దర్శనార్థం కోసం భక్తులు బారులు

కృష్ణా జిల్లా÷ పెనుగంచిప్రోలు

అతి ప్రసిద్ధి గాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం స్వయంభు దేవాలయం శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా అమ్మవారికి గాజులతో ప్రత్యేక అలంకరణ చేశారు

ఆదివారం ఆది పరాశక్తి అయిన తిరుపతమ్మ తల్లి అమ్మవారికి ఇష్టమైన రోజు అని దేశం నలుమూలల నుండి అమ్మవారిని దర్శనార్థం కోసం భక్తులు బారులు తీరుతారు ఈరోజు ప్రత్యేక అలంకారం అయినటువంటి గాజులమ్మ అవతారం లో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ని అలంకరించామని భక్తుల సౌకర్యార్థం కోసం క్యూలైన్లను ఏర్పాటు చేసి సకల సౌకర్యాలు ఏర్పాటు చేశామని ఆలయ ప్రధాన అర్చకులు, కార్యనిర్వహణ అధికారి తెలిపారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.