హైదరాబాద్ పై కోల్ కతా గెలుపు కోల్ కతా స్కోర్187/5 * అర్థ సెంచరీతో రాణించిన శుభ మన్ గిల్, నితీష్ రానా సన్ రైజర్స్ హైదరాబాద్ స్కోర్177/5 అర్థ సెంచరీలతో రాణించినా బేయిర్ స్టో మనిషి పాండే ====== ====== ====== వివో ఐపీఎల్ l4 వ లీగ్ మూడ వ మ్యాచ్ ఆదివారం చెన్నైలో చేపాక్ స్టేడియంలో కోల్ కతా నైట్ రైడర్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడ్డా యి. హైదరాబాద్ సన్ రైజర్స్ పై కోల్ క తా 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి బౌలింగ్ ను ఎంచు కుం ది ముందుగా బ్యాటింగ్ ప్రారం భించిన కోల్ కతా జట్టు ఓపె నర్లు శుభమన్ గిల్, నితీశ్ దాన ధాటిగా ఆడుతున్న క్రమం లో గిల్ 15 పరుగుల వద్ద అవు టయ్యాడు. అనంతరం బ్యా టింగ్ కు వచ్చిన రాహుల్ త్రిపాటి తో కలిసి నితీష్ రానా లు ధాటిగా ఆడుతూ స్కోరు బోర్డు క్రమంలో ఇద్దరు అర్థ సెంచరీలు సాధించిన అనం తరం రాహుల్ త్రీపాటి 29 బంతుల్లో 53 పరుగులకు అవుటయ్యాడు. అనంతరం కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ రెండు పరులకు ఆండ్రీ రసెల్ 5 పరు గులకు అవుట్ అయ్యారు. ఈ క్రమంలో సెంచరీ దిశగా వెళు తున్న నితీష్ రానా భారీ షాట్ కొట్టబోయి మూడు సిక్సర్లు 9 ఫోర్లతో 80 పరుగులు వద్ద అవుటయ్యాడు. చివర్లో లో షకీబ్ 3 పరుగులకు దినేష్ కార్తీక్ నాటౌట్ 22 పరుగులు చేయడంతో కోల్ కతా ఐదు వికెట్లను కోల్పోయి 187 పరుగులు చేసింది. సన్రైజర్స్ బౌలింగ్లో రషీద్ ఖాన్ 2, మహమ్మద్ నభిi 2, నటరాజన్ 1 భువనేశ్వర్ ఒక వికెట్ పడగొట్టారు.. అనంతరం 188 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సన్ రై జర్స్ హైదరాబాద్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్,3, వృద్ధిమాన్ సాహా 7 పరుగులకే అవుట్ కావడంతో హైదరాబాద్ కష్టాల్లో పడింది. అనంతరం జానీ బెయిర్స్టో,మనీష్ పాండే బాధ్యతాయుతంగా ఆడి స్కో రుబోర్డు పెంచే క్రమంలో బెయి ర్ straw మూడు సిక్సర్లు 5 ఫోర్లతో 55 పరుగుల వద్ద , మహమ్మద్ నబి 14 పరుగు లఠు,విజయ్ శంకర్ 11 పరు గుల వద్ద అవుటయ్యాడు. అబ్దుల్ సమద్ నాటౌట్ 19 మనీష్ పాండే నాటౌట్ 61, దీంతో ఐదు వికెట్లను కోల్పోయి 177 పరుగులు చేసి ఓటమి పాలైంది. కోల్ కతాబౌలర్లలో ప్రసిద్ధి కృష్ణ 2 షకీబ్ , కమిన్స్1, ఆండ్రు రసెల్ 1 వికెట్ తీశారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.