చెన్నై పై డిల్లీ విక్టరీ
చెన్నై స్కోర్188/7
అర్థ సెంచరీతో రాణించి నా సురేష్ రైనా
ఢిల్లీ క్యాపిటల్ స్కోర్190/3
అర్థ సెంచరీలతో రాణించిన *ఢిల్లీ ఓపెనర్లు *పృథ్వీ షా శిఖర్ ధావన్*
===== ======= ======
వివో ఐపీఎల్ టి20 క్రికెట్ రెండవ మ్యాచ్ శనివారం ముంబైలోని వాంఖడే స్టేడి యంలో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ తల పడ్డాయి. చెన్నై పై ఢిల్లీ 7 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ముం దుగా టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ను ఎంచు కుంది. బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై ఆదిలోనే ఓపెనర్ డూప్లేసిస్ పరుగులు చేయ కుండ 0 పరుగులకు అవుట్ కాగా మరో ఓపెనర్ రుత్ రాజ్ గైక్వాడ్ 5 పరుగులకే అవుట్ కావడంతో చెన్నై కష్టాల్లో పడింది. అనంతరం బ్యాటింగ్ వచ్చిన సురేష్ రైనా మెయిన్ అలీలు వికెట్ పడకుండా స్కోరు బోర్డును పెంచుతూ మేం అలీ 36 పరుగుల వద్ద అంబటి రాయుడు 23 , కెప్టెన్ ఎం.ఎస్ ధోనీ పరుగు లేకుండానే అవుట్ అయ్యారు. ఈ క్రమంలో సురేష్ రైనా అర్థ సెంచరీ సాధించిన అనంతరం రెండో పరుగు కోసం వెళ్లి 54 పరుగులకు అవుట య్యాడు. చివర్లో రవీంద్ర జడేజా నాటౌట్ 29 శామ్ కరణ్ దాటిగా ఆడుతూ చివరి బంతి ఆడే క్రమంలో 34 పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 188 పరు గులు చేసింది. ఢిల్లీ బౌలింగ్ లో క్రిష్ ఫోక్స్ రెండు అవేష్ ఖాన్ రెండు వికెట్లు టామ్ కరన్ 1, వికెట్ తీశారు.
అనంతరం 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ శిఖర్ ధావన్, పృథ్వీ షా ఆది నుంచి ధాటిగా ఆడుతూ సిక్స్లు పోర్ల తో చెలరేగి ఆడి మంచి ఓపె నింగ్ భాగస్వామ్యంతో ఇద్దరు అర్థ సెంచరీలు చేశారు. పృథ్వీ షా 38 బంతుల్లో 72 పరుగులు చేసి అవుట య్యాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ 54 బంతుల్లో 85 పరు గులు చేసి అవుట య్యాడు. మార్కస్ స్టోయినిస్ 14 పరుగులు చేసి అవుటయ్యాడు కెప్టెన్ రిషబ్ పంత్ నాటౌట్ 15 పరుగులు చేశారు. హేట్ మేయర్ నాటౌట్ జీరో దీంతో మూడు వికెట్లను కోల్పోయి 190 పరుగులు చేసి ఢిల్లీ తొలి విజయాన్ని నమోదు చేసుకొని గెలు పొందింది. చెన్నై బోలో ఎవరు రాణించలేదు బ్రావో ఒక వికెట్ శార్దుల్ ఠాకూర్ 2 వికెట్లు తీశారు.చెన్నై పై డిల్లీ విక్టరీ *చెన్నై స్కోర్188/7* *అర్థ సెంచరీతో రాణించి నా సురేష్ రైనా* *ఢిల్లీ క్యాపిటల్ స్కోర్190/3* *అర్థ సెంచరీలతో రాణించిన* *ఢిల్లీ ఓపెనర్లు *పృథ్వీ షా శిఖర్ ధావన్* ===== ======= ====== వివో ఐపీఎల్ టి20 క్రికెట్ రెండవ మ్యాచ్ శనివారం ముంబైలోని వాంఖడే స్టేడి యంలో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ తల పడ్డాయి. చెన్నై పై ఢిల్లీ 7 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ముం దుగా టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ను ఎంచు కుంది. బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై ఆదిలోనే ఓపెనర్ డూప్లేసిస్ పరుగులు చేయ కుండ 0 పరుగులకు అవుట్ కాగా మరో ఓపెనర్ రుత్ రాజ్ గైక్వాడ్ 5 పరుగులకే అవుట్ కావడంతో చెన్నై కష్టాల్లో పడింది. అనంతరం బ్యాటింగ్ వచ్చిన సురేష్ రైనా మెయిన్ అలీలు వికెట్ పడకుండా స్కోరు బోర్డును పెంచుతూ మేం అలీ 36 పరుగుల వద్ద అంబటి రాయుడు 23 , కెప్టెన్ ఎం.ఎస్ ధోనీ పరుగు లేకుండానే అవుట్ అయ్యారు. ఈ క్రమంలో సురేష్ రైనా అర్థ సెంచరీ సాధించిన అనంతరం రెండో పరుగు కోసం వెళ్లి 54 పరుగులకు అవుట య్యాడు. చివర్లో రవీంద్ర జడేజా నాటౌట్ 29 శామ్ కరణ్ దాటిగా ఆడుతూ చివరి బంతి ఆడే క్రమంలో 34 పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 188 పరు గులు చేసింది. ఢిల్లీ బౌలింగ్ లో క్రిష్ ఫోక్స్ రెండు అవేష్ ఖాన్ రెండు వికెట్లు టామ్ కరన్ 1, వికెట్ తీశారు. అనంతరం 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ శిఖర్ ధావన్, పృథ్వీ షా ఆది నుంచి ధాటిగా ఆడుతూ సిక్స్లు పోర్ల తో చెలరేగి ఆడి మంచి ఓపె నింగ్ భాగస్వామ్యంతో ఇద్దరు అర్థ సెంచరీలు చేశారు. పృథ్వీ షా 38 బంతుల్లో 72 పరుగులు చేసి అవుట య్యాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ 54 బంతుల్లో 85 పరు గులు చేసి అవుట య్యాడు. మార్కస్ స్టోయినిస్ 14 పరుగులు చేసి అవుటయ్యాడు కెప్టెన్ రిషబ్ పంత్ నాటౌట్ 15 పరుగులు చేశారు. హేట్ మేయర్ నాటౌట్ జీరో దీంతో మూడు వికెట్లను కోల్పోయి 190 పరుగులు చేసి ఢిల్లీ తొలి విజయాన్ని నమోదు చేసుకొని గెలు పొందింది. చెన్నై బోలో ఎవరు రాణించలేదు బ్రావో ఒక వికెట్ శార్దుల్ ఠాకూర్ 2 వికెట్లు తీశారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.