రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద ధళితులకు ఇస్తామన్న ధళితబందు వెంటనే అమలు చేయాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున డిమాండ్ చేశారు.
ఈరోజు నల్గొండ తహశీల్దారు కార్యాలయం ముందు దర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్లో ధళితులకు రావాల్సిన నిదులు కేటాయింపు చేయకుండా పక్కదారి పట్టిస్తున్నారని అన్నారు. గత 2 సంవత్సరాలుగా సబ్సిడీ లు రావడం లేదని అన్నారు. ధలితబందు నియోజకవర్గానికి 100 మందికి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుందని అన్నారు.
ప్రభుత్వం చిత్య శుద్ది ఉంఢాలనిన
యెలిపారు.
ఇా కార్యక్రమం kvps జిల్లా సహాయం కార్యదర్శి గాధ నరసింహ జిల్లా కమిటీ సభ్యులు బొళు రవీందర్ పోలేపాక చంద్రశేఖర్ సయ్యద్ హషిం నలుపరాజు సైదులు వాణి పోలెపాక చంద్రశేఖర్ శ్రవణ్ ఈసం స్రవణ్ పాలడుగు సైదులు చింతమల్ల నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
