అవినీతి వ్యతిరేక శవయాత్ర

అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జ్వాలా మరియ లోక్ సత్తా స్వచ్ఛంద సంస్థలు నిర్వహించిన అవినీతి వ్యతిరేక శవయాత్రలో పాల్గొన్న ఫోరమ్ ఫర్ ఆర్.టి.ఐ రాష్ట్ర యువజన అధ్యక్షులు డా. సామల శశిధర్ రెడ్డి ఈరోజు హనుమకొండలోని చారిత్రాత్మక దేవాలయం అయినటువంటి వేయి స్తంభాల దేవాలయం నుండి అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం శవ యాత్రను ప్రారంభించడం జరిగింది.నేడు దేశంలో ఎక్కడ చూసినా అవినీతి అనేది పేరుకుపోయి ఉంది ప్రపంచంలో అవినీతి ఎక్కువగా జరుగుతున్న దేశాలలో మన భారతదేశం రెండవ స్థానంలో ఉంది కనుక యువత మేధావులు విద్యార్థులు విద్యావంతులు ఒక్కటై ఈ అవినీతిని రూపుమాపడం సిందిగా శశిధర్ రెడ్డి పిలుపునిచ్చారు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఏ చిన్న పని కైనా లంచం లంచం లంచం ఇలా పిల్లాడిని స్కూల్లో చేర్పించే దగ్గరుండి మొదలు చివరికి ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం దగ్గర కూడా శవాన్ని బయటికి తీసుకురావడానికి కూడా లంచం తీసుకుంటున్న మన దేశం మరి ఇప్పుడు ఉన్నటువంటి ఇ కంప్యూటర్ యుగంలో సైతం ఈ అవినీతి అనేది ఇంకా అభివృద్ధి చెందుతుంది తప్ప దీన్ని అంతమొందించే దిశగా ఏ ఒక్క పాలకులు ఏ ఒక్క రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు అధికార యంత్రాంగం ఎవరు స్పందించక పోవడం దారుణమైన హేయమైన చర్యగా భావిస్తూ ఇకముందైనా ఏ ఒక్క చిన్న పనిలో అవినీతి జరిగినా వెంటనే అధికారులు స్పందించి అవినీతి నిరోధక శాఖ చట్టరీత్యా వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా బడాబాబులు సంపన్న వర్గాల ఆధిపత్యం వర్గాల వారికి బ్యాంకులు వేల కోట్ల రూపాయలు రుణాలు ఇవ్వడం వాటిని వారు ఎగ్గొట్టి దేశాన్ని వదిలి ఇతర దేశాలకు పారిపోవడం ఆనవాయితీగా వస్తుంది కనుక ఇప్పటికైనా భారతదేశ ప్రభుత్వం అలాగే ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ అవినీతి నిర్మూలన కొరకు పాటుపడాలని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. కనుక ఇప్పటికైనా యువత మేల్కొని అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలని యువత తలుచుకుంటే దేశంలో అన్ని రంగాలను అభివృద్ధి పరిచే దిశగా ముందుకు వెళ్తారని వారు ఒక గొప్ప సంకల్పంగా యొక్క అవినీతిని అంతమొందించాలని శశిధర్ రెడ్డి పేర్కొన్నారు… ఈ కార్యక్రమంలో జ్వాలా స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు సుంకరి ప్రశాంత్ మరియు లోక్సత్తా స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు డా. పచ్చ కోదండ రామారావు గారు మరియు.ఎన్ సి సి విద్యార్థులు యువకులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు…

By E69NEWS

24 thoughts on “అవినీతి వ్యతిరేక శవయాత్ర”
  1. I pay a visit each day a few web pages and blogs to read articles or reviews, except this website offers feature based posts. Mavra Penn Minnie

  2. You completed several nice points there. I did a search on the matter and found mainly people will go along with with your blog. Gerrilee Clive Graces

  3. Your mode of describing the whole thing in this piece of writing is really nice, every one can simply know it, Thanks a lot. Garnette Delmor Corwun

  4. I think the admin of this web page is truly working hard for his web site, for the reason that here every material is quality based data. Lynett Graig Dino

Leave a Reply

Your email address will not be published.