తెలంగాణ యూత్ కాంగ్రెస్ పిలుపు మేరకు ఈ రోజు జరగబోయే అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి ముందస్తు అరెస్టులు అప్రజాస్వామికం ప్రశ్నించే గింతుల్ని నోకేస్తున్న ప్రభుత్వం ముందస్తు అరెస్టుల్ని కండించాలి
యూత్ కాంగ్రెస్ ములుగు జిల్లా అధ్యక్షులు బానో త్ రవి చందర్
ఈరోజు యూత్ కాంగ్రేస్ రాష్ట్ర కమిటీ తల్పెట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్తున్న ములుగు జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేసిన ములుగు పోలీసులు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పూరితంగా ముందస్తు అరెస్ట్ లు చేస్తుందని అయన తీవ్ర స్థాయిలో ప్రభుత్వం పై ధ్వజమెత్తారు
ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కుల రేవంత్ యాదవ్,నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఎల్లవుల అశోక్
సహకార సంఘం వైస్ చైర్మన్ మర్రి రాజు,ఎస్టీ సెల్ మండల ఉపాధ్యక్షులు ఆలోత్ దేవ్ సింగ్
యూత్ కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి వంశీ కృష్ణ,మండల ప్రధాన కార్యదర్శి అలో త్ తారక్, మోరే రాజు,తదితరులు పాల్గొన్నారు
