ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట

గుత్తి మునిసిపాలిటీలోని సూరశింగన పల్లి గ్రామంలో శ్రీశ్రీశ్రీ భూమి ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంకి ముఖ్యఅతిథిగా హాజరైన గుంతకల్ నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు వై.వెంకటరామిరెడ్డి కుమార్తె శ్రీమతి నైరుతి రెడ్డి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకటేష్ యాదవ్, గురుప్రసాద్ యాదవ్ పాల్గొన్నారు

50% LikesVS
50% Dislikes

By E69NEWS

2 thoughts on “ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట”

Leave a Reply

Your email address will not be published.